Category Archives: Uncategorized

మంచు ధూళి

—రాబర్ట్ ఫ్రాస్ట్ అనుసృజన: చింతకుంట్ల సంపత్ రెడ్డి ఓ పక్షి విదిలించినకొమ్మ నుండినాపై జారిన మంచు ధూళి నేను తిట్టుకుంటూఉన్న ఆ రోజులోనికొంత భాగాన్నైనా మిగిల్చినా హృదయాన్ని తేలికపరిచింది.

Posted in Uncategorized | Tagged | Leave a comment

ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు

ఉత్తరాలు-ఉపన్యాసాలు-11 ===================== ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు రచయిత: ఎం.కె.గాంధి స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ================================ నేపథ్యం: ———— మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు. కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ యుద్దానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

Call of the Wild (2020)— సినిమా పరిచయం

నా దగ్గర జాక్ లండన్ రాసిన Lone Wolf పుస్తకం చాలారోజులు ఉంది! నేను B.A లో కొనుక్కుని ….. పూర్తిగా చదవలేకపోయిన పుస్తకం! అప్పుడప్పుడే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలో చేరి ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలనే ఆరాటం! కానీ ….. అది ఏదో కొంత అర్థమై ….. అర్థం కానట్టు ….. ఆ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

సినిమా పరిచయం : The Silence (ఇరానియన్ సినిమా) – 1998

సినిమా పరిచయం : The Silence (ఇరానియన్ సినిమా) – 1998పరిచయకర్త: సంపత్ రెడ్డి చింతకుంట్లదర్శకత్వం: Mohsen Makhmalbafరచన తేది: 2 ఫిబ్రవరి, 2017****కొన్నిసార్లు మనచుట్టూ కాస్త నిశ్శబ్దం వుంటే బాగుండును అని అనుకొంటాం. కాని అదే నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించడం మాత్రం కష్టం. శబ్దం, నిశ్శబ్దం మధ్య మన జీవనపోరాటం కొనసాగుతూంటుంది. ఈ పోరుబాటలోని … Continue reading

Posted in Movie Review, Uncategorized | Leave a comment

ఉపన్యాసం_29: ఉడ్రో విల్సన్ 14 సూత్రాలు

ఉపన్యాసం_29: ఉడ్రో విల్సన్ 14 సూత్రాలు వక్త: ఉడ్రో విల్సన్ ================================== నేపథ్యం: ———— మొదటి ప్రపంచ యుద్దంలో తన దేశాన్ని నడిపించినవాడు… అమెరికా 28 వ అధ్యక్షుడు … ఉడ్రో విల్సన్! మరో ప్రపంచ యుద్దాన్ని నివారించడానికి మొదటి మెట్టుగా … జనవరి 8, 1918 రోజున అతను ఈ పద్నాలుగు సూత్రాలను అమెరికన్ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

#ఉత్తరం_29: . ఓ నిరక్షరకుక్షి చేసిన అనువాదం

రచయిత: తుషార్ ఎ. గాంధీ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ =================================== నేపథ్యం: ———— గాంధీజీకి నలుగురు కుమారులు …… హరిలాల్ మోహన్ దాస్ గాంధీ, మణిలాల్ మోహన్ దాస్ గాంధీ, రామదాస్ మోహన్ దాస్ గాంధీ, దేవ్ దాస్ మోహన్ దాస్ గాంధీ! మణిలాల్ మోహన్ దాస్ గాంధీ కుమారుడు, అరుణ్ … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం -32 … బర్మింగ్ హాం సిటీ జైలు నుండి ఉత్తరం

16 ఏప్రిల్, 1963 మై డియర్ పెద్దమనుషులారా, ఇక్కడ నేను ఈ బర్మింగ్ హాం సిటీ జైలులో బందీగా ఉన్న సమయంలో నా కార్యకలాపాలు “తెలివి తక్కువవి, సమయానుకూలమైనవి కావు” అని మీరు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చినవి. నా పనిపట్ల చేసే విమర్శలకు నేను చాలా అరుదుగా జవాబు ఇస్తాను. ఒకవేళ నాపై … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

గర్భసంచిని కాపాడుకుందాం … సమాజాన్ని బలపరుద్దాం

*****సామాజిక భాద్యత*****పుస్తక పరిచయం: గర్భసంచిని కాపాడుకుందాం … సమాజాన్ని బలపరుద్దాంపరిచయకర్త: చింతకుంట్ల సంపత్ రెడ్డి____________________________________________________ఓ సారి మాటల సందర్భంలో ప్రముఖ రచయిత, Tummeti Raghothama Reddy గారు మానవ సంభందాల గురించి ప్రస్తావిస్తూ….. మనిషి రెండు భాద్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు. అందులో మొదటిది …. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన భాద్యత…. రెండవది…. సామాజిక భాద్యత. సామాజిక భాద్యతను నూటికి … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ఉపన్యాసం-20: నా దురదృష్టం గురించి చింతించకండి

ఉపన్యాసం-20: నా దురదృష్టం గురించి చింతించకండివక్త: నెపోలియన్ బోనపార్టేసంక్షిప్త స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్======================================= నేపథ్యం:———–చతుష్షష్ఠి కళలు ….. అంటే 64 కళలు!అందులో యుద్ధవిద్య కూడా ఒక కళనే అట! సాధారణ సైనికుడి హోదాలో సైన్యంలో చేరిన నెపోలియన్ అంచెలంచెలుగా ఎదిగి, ఓ దశలో ఫ్రెంచ్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు! సుమారు 50 యుద్దాల్లో మునిగితేలిన … Continue reading

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉపన్యాసం_28: బెనారస్ విశ్వవిద్యాలయ ఉపన్యాసం

వక్త: ఎం.కె. గాంధీ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ================================ నేపథ్యం: ————– జాతీయోద్యమంలో గాంధీజీ ఒక సంచలనం! అందునా ….. ఆయన చేసిన ఈ ప్రసంగం మరో సంచలనం! బెనారస్ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పండిత్ మదనమోహన్ మాలవియ గారు గాంధీ గారిని ఆహ్వానించారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రారంభ … Continue reading

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment