Category Archives: నేను చూసిన సింగపూర్

నేను చూసిన సింగపూర్ -3

నేను చూసిన సింగపూర్ -3 *********************** విదేశీ ప్రయాణం చేయాలంటే, ముఖ్యంగా ఆలోచించాల్సింది బడ్జెట్ గదా! సింగపూర్ వెళదామనుకొన్న వెంటనే, గూగుల్ లో చూస్తే, స్కూట్ ఎయిర్లైన్స్ వాళ్ల రేట్లు చాలా తక్కువగా వున్నాయి. వ్యాపార ప్రపంచంలో డిమాండ్-సప్ప్లై సాధారణమైన విషయమే గదా! స్కూట్ ఎయిర్లైన్స్… హైదరాబాద్ నుండి 4 గంటల 35 నిముషాల ప్రయాణం. … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్, Uncategorized | Leave a comment

నేను చూసిన సింగపూర్ -4

నేను చూసిన సింగపూర్ -4 *********************** హైదరాబాద్ లో ‘సింగపూర్ సిటీ’ మొదటి సారి చూసినపుడు కొంత కొత్తదనం కనుపించింది. ఇప్పుడయితే సింగపూర్ దేశంలోనే వున్నాను గదా! సింగపూర్ ఓ దేశం! సింగపూర్ ఓ నగరం! ఓ మహా నగరం! విశ్వనగరం! దేశాల్లో, నగరాల్లో ….. ఏ లెక్కల్లో చూసినా ప్రపంచంలో ఖరీదైన పట్టణం. ఒక … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్, Uncategorized | Leave a comment

నేను చూసిన సింగపూర్ -5

నేను చూసిన సింగపూర్ -5 *********************** టెక్నాలజీ మనకు బానిస అయిందా? లేక……. మనమే దానికి బానిసలమైనామా? సింగపూర్ లో చెప్పుకోదగిన అంశం రవాణా సౌకర్యాలు. అందులో ముఖ్యమైంది MRT …. Mass Rapid Transit. ఆసియా ఖండంలో రెండవ MRT వ్యవస్థ నెలకొన్నది సింగపూర్ లోనే. మొదటిది ఫిలిప్పీన్స్ లో….. ఇది రైల్వే వ్యవస్థ. … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్, Uncategorized | Leave a comment

నేను చూసిన సింగపూర్ -6

నేను చూసిన సింగపూర్ -6 *********************** సింగపూర్ లో బస్సులు నడిపేది ప్రైవేట్ సంస్థలు…. నడిపించేది మాత్రం ప్రభుత్వం. మొత్తం 4 ఆపరేటర్లు …. 300 రూట్లు … 4,600 బస్సులు….. రోజూ 3.9 మిలియన్ల మందిని రవాణా చేస్తారట! రైళ్లు, బస్సులు అనుసంధానం అయి వున్నాయి. కొన్ని డబుల్ డెకర్ బస్సులు …. కానీ … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్, Uncategorized | Leave a comment

నేను చూసిన సింగపూర్ – 8

నేను చూసిన సింగపూర్ – 8 ************************ మొదటి రోజునే …. ఎయిర్పోర్ట్ నుండి వొచ్చే దారిలోనే ….. అక్కడక్కడా కొన్ని అపార్ట్మెంట్ కిటికీల్లోనుండి పొడుచుకొచ్చిన ఊచలు….. వాటిపై బట్టలు ఆరేసిన వైనం చూసి ….దీన్ని గొప్ప దేశం అంటారు గదా… మరి ఇదేంటి….. అని అనుకున్నాను. కానీ, సింగపూర్ లో వాతావరణం తేమగా వుంటుందనే … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్, Uncategorized | Leave a comment

నేను చూసిన సింగపూర్ – 9

నేను చూసిన సింగపూర్ – 9 (బ్యాక్ టు సింగపూర్ – గత 8 భాగాల తర్వాత మళ్ళీ కొనసాగింపు) ********************* సింగపూర్ = ‘గార్డెన్ సిటి’! తోటల పట్టణం! తోటల దేశం! అక్కడ ఓ చిన్న తోట! సుమారు 2000-3000 స్క్వేర్ ఫీట్ల స్థలంలో ….. పెరటి తోట! లేదా ….. పెరటి తోట … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్ | Leave a comment

నేను చూసిన సింగపూర్ – 12

నేను చూసిన సింగపూర్ – 12 ********************* ముస్తఫా …….. ముస్తఫా షాపింగ్ సెంటర్ ……. 24 గంటలు తెరచివుండే షాపింగ్ మాల్! పెద్ద కార్ల వంటి వస్తువులు తప్ప మిగతావన్నీ దొరికే స్టోర్! 3,50,౦౦౦ స్క్వేర్ ఫీట్ల స్థలం వుండే ఈ షాపింగ్ సెంటర్ లో …. బంగారు నగలు మొదలుకొని ……. కిరాణ … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్ | Leave a comment

నేను చూసిన సింగపూర్ – 11

నేను చూసిన సింగపూర్ – 11 ********************* లిటిల్ ఇండియా …… సెరంగూన్ రోడ్ లో “శ్రీ వీరమాకాళియమ్మన్ టెంపుల్”! కాళికా మాత గుడి! సింగపూర్ లోని పెద్ద హిందూ గుళ్ళల్లో ఒకటి! ప్రస్తుతం సింగపూర్ లోని తమిళుల ఆరాధ్య దైవం! ********************** బెంగాల్ నుండి వలస వొచ్చిన కూలీలు….. 1881 లో ఈ గుడిని … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్ | Leave a comment

నేను చూసిన సింగపూర్ – 10

నేను చూసిన సింగపూర్ – 10 ********************* లిటిల్ ఇండియా …….. సింగపూర్ లో ఓ ప్రాంతం పేరు! పేరుని బట్టి ఊహించొచ్చు …… అక్కడేం వుంటుందో! లిటిల్ ఇండియా …….. సింగపూర్ లో ఓ మినీ భారత దేశం! భారత సంతతి నివసించే ప్రాంతం! భారత దేశపు ఛాయలు కనపడే ప్రాంతం! ********************* సింగపూర్ … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్ | Leave a comment

నేను చూసిన సింగపూర్ – 7

నేను చూసిన సింగపూర్ – 7 ************************ చాలా పట్టణాల్లో ప్రధాన సమస్య ట్రాఫిక్! హైదరాబాద్ లో అయితే ట్రాఫిక్ భయానికి బయటకు వెళ్ళని సందర్భాలు ఎన్నెన్నో! ************ సింగపూర్ లో రైళ్లు రెండు రకాలు. MRT అనేది ప్రధానమైన రైలు మార్గాలు.. కొన్నిచోట్ల వాటిని కలపడానికి LRT మార్గాలు ఉన్నాయి. అలాగే బస్సుల్లో రెండు … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన సింగపూర్, Uncategorized | Leave a comment