Category Archives: తెలుగు

An Apple from Paradise (ఆఫ్గాన్ సినిమా పరిచయం)

An Apple from Paradise (ఆఫ్గాన్ సినిమా పరిచయం) సినిమా నిడివి: 85 నిమిషాల 15 సెకండ్లు పరిచయకర్త: సంపత్ రెడ్డి చింతకుంట్ల 15 February, 2017 ********************************************************************* రష్యా దేశంలోని Kazan పట్టణంలో జరిగిన International Muslim Film Festival లో ప్రదర్శించబడ్డ An Apple from Paradise అనే చిత్రం పలువురి ప్రశంసలు … Continue reading

Posted in తెలుగు, Movie Review | Leave a comment

#ఉత్తరం_29: . ఓ నిరక్షరకుక్షి చేసిన అనువాదం

రచయిత: తుషార్ ఎ. గాంధీ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ =================================== నేపథ్యం: ———— గాంధీజీకి నలుగురు కుమారులు …… హరిలాల్ మోహన్ దాస్ గాంధీ, మణిలాల్ మోహన్ దాస్ గాంధీ, రామదాస్ మోహన్ దాస్ గాంధీ, దేవ్ దాస్ మోహన్ దాస్ గాంధీ! మణిలాల్ మోహన్ దాస్ గాంధీ కుమారుడు, అరుణ్ … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం -32 … బర్మింగ్ హాం సిటీ జైలు నుండి ఉత్తరం

16 ఏప్రిల్, 1963 మై డియర్ పెద్దమనుషులారా, ఇక్కడ నేను ఈ బర్మింగ్ హాం సిటీ జైలులో బందీగా ఉన్న సమయంలో నా కార్యకలాపాలు “తెలివి తక్కువవి, సమయానుకూలమైనవి కావు” అని మీరు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చినవి. నా పనిపట్ల చేసే విమర్శలకు నేను చాలా అరుదుగా జవాబు ఇస్తాను. ఒకవేళ నాపై … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉపన్యాసం-20: నా దురదృష్టం గురించి చింతించకండి

ఉపన్యాసం-20: నా దురదృష్టం గురించి చింతించకండివక్త: నెపోలియన్ బోనపార్టేసంక్షిప్త స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్======================================= నేపథ్యం:———–చతుష్షష్ఠి కళలు ….. అంటే 64 కళలు!అందులో యుద్ధవిద్య కూడా ఒక కళనే అట! సాధారణ సైనికుడి హోదాలో సైన్యంలో చేరిన నెపోలియన్ అంచెలంచెలుగా ఎదిగి, ఓ దశలో ఫ్రెంచ్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు! సుమారు 50 యుద్దాల్లో మునిగితేలిన … Continue reading

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉపన్యాసం_28: బెనారస్ విశ్వవిద్యాలయ ఉపన్యాసం

వక్త: ఎం.కె. గాంధీ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ================================ నేపథ్యం: ————– జాతీయోద్యమంలో గాంధీజీ ఒక సంచలనం! అందునా ….. ఆయన చేసిన ఈ ప్రసంగం మరో సంచలనం! బెనారస్ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పండిత్ మదనమోహన్ మాలవియ గారు గాంధీ గారిని ఆహ్వానించారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రారంభ … Continue reading

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం-28: మనిషిని చూసి భయమా?

రచయిత: రబీంద్రనాథ్ టాగోర్స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్============================== నేపథ్యం:————- ఏప్రిల్ 13, 1919 న జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది!ఈ ఉత్తరం ఆ సంఘటన కన్నా ఒకరోజు ముందు రాయబడింది!అది కేవలం కాకతాళీయంగా జరిగిన విషయమే! గాంధీజీ ఎందరో ప్రముఖులకు ఉత్తరాలు రాసాడు. వారినుండి కూడా ఎన్నో ఉత్తరాలు అందుకున్నాడు. అలాగే, ఇది రబీంద్రనాథ్ … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉపన్యాసం-27: స్త్రీలు ఏనాడూ ఏ యుద్ధమూ మొదలుపెట్టలేదు

వక్త: ఆంగ్ సాన్ సూకిస్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్============================== నేపథ్యం:———- — 1991 లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రస్తుత మియన్మార్ అధినేత ఆంగ్ సాన్ సూకి ని “”an outstanding example of the power of the powerless” అని నోబెల్ కమిటి చైర్మన్ అభివర్ణించాడు. మధ్య మధ్య విడుదల … Continue reading

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం-27: చరిత్ర తన ఉనికిని కోల్పోయింది

రచయిత: జార్జ్ ఆర్వెల్స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్=================================== నేపథ్యం:————— జార్జ్ ఆర్వెల్ ….. ఓ కలం పేరు!అతని అసలు పేరు ఎరిక్ ఆర్తర్ బ్లెయిర్! తండ్రి ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో అధికారిగా పనిచేస్తున్నపుడు ఇండియాలో పుట్టిన ఎరిక్ ఆర్తర్ బ్లెయిర్ తానూ ఓ సివిల్ సర్వెంట్ గా బర్మాలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉపన్యాసం-26: మా మెడల మీద నుండి మీ మోకాళ్ళను తీయండి

ఉపన్యాసం-26: మా మెడల మీద నుండి మీ మోకాళ్ళను తీయండివక్త: ఆల్ఫ్రెడ్ చార్లెస్ షార్ప్ టన్ జూనియర్సంక్షిప్త స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్==================================================== నేపథ్యం:————- 25 మే, 2020 రోజున ….. అమెరికాలోని మిన్నియాపోలిస్ అనే పట్టణంలో ….. ఆఫ్రికన్-అమెరికన్, జార్జ్ పెర్రీ ఫ్లాయిడ్ జూనియర్ అనే నల్లజాతి వ్యక్తి ….. ఒక శ్వేతజాతీయుడైన … Continue reading

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం_26 : నా బిరుదును వెనక్కి తీసుకోండి

#ఉత్తరం_26 : నా బిరుదును వెనక్కి తీసుకోండిరచయిత: రబీంద్రనాథ్ టాగోర్స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్================================= “రబీంద్రనాథ్ టాగోర్” పేరు గురించి …..ముందుగా ఒక్క మాట! 1. బెంగాళీ (బంగ) భాషలో “వ” లేదా “వ్” అనే అక్షరం గానీ ….. శబ్దం గానీ లేదు. ఏ భాష మాట్లాడేవారయినా సరే ….. ప్రాక్టీస్ చేస్తే తప్ప, … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment