Category Archives: ఉత్తరాలు

#ఉత్తరం_29: . ఓ నిరక్షరకుక్షి చేసిన అనువాదం

రచయిత: తుషార్ ఎ. గాంధీ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ =================================== నేపథ్యం: ———— గాంధీజీకి నలుగురు కుమారులు …… హరిలాల్ మోహన్ దాస్ గాంధీ, మణిలాల్ మోహన్ దాస్ గాంధీ, రామదాస్ మోహన్ దాస్ గాంధీ, దేవ్ దాస్ మోహన్ దాస్ గాంధీ! మణిలాల్ మోహన్ దాస్ గాంధీ కుమారుడు, అరుణ్ … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం -32 … బర్మింగ్ హాం సిటీ జైలు నుండి ఉత్తరం

16 ఏప్రిల్, 1963 మై డియర్ పెద్దమనుషులారా, ఇక్కడ నేను ఈ బర్మింగ్ హాం సిటీ జైలులో బందీగా ఉన్న సమయంలో నా కార్యకలాపాలు “తెలివి తక్కువవి, సమయానుకూలమైనవి కావు” అని మీరు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చినవి. నా పనిపట్ల చేసే విమర్శలకు నేను చాలా అరుదుగా జవాబు ఇస్తాను. ఒకవేళ నాపై … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం-28: మనిషిని చూసి భయమా?

రచయిత: రబీంద్రనాథ్ టాగోర్స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్============================== నేపథ్యం:————- ఏప్రిల్ 13, 1919 న జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది!ఈ ఉత్తరం ఆ సంఘటన కన్నా ఒకరోజు ముందు రాయబడింది!అది కేవలం కాకతాళీయంగా జరిగిన విషయమే! గాంధీజీ ఎందరో ప్రముఖులకు ఉత్తరాలు రాసాడు. వారినుండి కూడా ఎన్నో ఉత్తరాలు అందుకున్నాడు. అలాగే, ఇది రబీంద్రనాథ్ … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం-27: చరిత్ర తన ఉనికిని కోల్పోయింది

రచయిత: జార్జ్ ఆర్వెల్స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్=================================== నేపథ్యం:————— జార్జ్ ఆర్వెల్ ….. ఓ కలం పేరు!అతని అసలు పేరు ఎరిక్ ఆర్తర్ బ్లెయిర్! తండ్రి ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో అధికారిగా పనిచేస్తున్నపుడు ఇండియాలో పుట్టిన ఎరిక్ ఆర్తర్ బ్లెయిర్ తానూ ఓ సివిల్ సర్వెంట్ గా బర్మాలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం_26 : నా బిరుదును వెనక్కి తీసుకోండి

#ఉత్తరం_26 : నా బిరుదును వెనక్కి తీసుకోండిరచయిత: రబీంద్రనాథ్ టాగోర్స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డిమూలం: ఇంగ్లీష్================================= “రబీంద్రనాథ్ టాగోర్” పేరు గురించి …..ముందుగా ఒక్క మాట! 1. బెంగాళీ (బంగ) భాషలో “వ” లేదా “వ్” అనే అక్షరం గానీ ….. శబ్దం గానీ లేదు. ఏ భాష మాట్లాడేవారయినా సరే ….. ప్రాక్టీస్ చేస్తే తప్ప, … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

#ఉత్తరం_24 : మా శరీరాలతో ఆడుకున్నారు

ఉత్తరాలు-ఉపన్యాసాలు-47 ============================= #ఉత్తరం_24 : మా శరీరాలతో ఆడుకున్నారు రచయిత: అడమా ఇవు స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ============================== నేపథ్యం: ————- ‘వీసా’ అనే అమెరికన్ కంపనీలో 2015-18 మధ్య కాలంలో సీనియర్ డైరెక్టర్ గా పనిచేసిన ….. అడమా ఇవు ….. ప్రస్తుతం అదే కంపనీలో వైస్-ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు. సీనియర్ … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం-23 : నా పుట్టుకయే నాకు మరణశాసనం

ఉత్తరం-23 : నా పుట్టుకయే నాకు మరణశాసనం రచయిత: రోహిత్ వేముల స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ==================== నేపథ్యం: ————– రోహిత్ వేముల ….. పూర్తి పేరు ….. రోహిత్ చక్రవర్తి వేముల! ….. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్! అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) సభ్యునిగా చురుకైన పాత్ర … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం-22: రేపిస్టులకు మరణశిక్ష విధించండి

ఉత్తరం-22: రేపిస్టులకు మరణశిక్ష విధించండి రచయిత: షెనాజ్ ట్రెజరీవాల స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ============================== నేపథ్యం: ——— మోడలింగ్ వృత్తిగా కెరీర్ మొదలుపెట్టిన … షెనాజ్ ట్రెజరీవాల….. కొన్ని సినిమాల్లో కూడా నటించింది! తెలుగులో “ఎదురులేని మనుషులు” ఆమె మొదటి సినిమా! 2013 లో విడుదలైన “ఇష్క్ విష్క్” బాలివుడ్ సినిమాలో … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం-21: యుద్ధం ఎన్నడూ ఓ అవసరం కాదు

ఉత్తరం-21: యుద్ధం ఎన్నడూ ఓ అవసరం కాదు రచయిత: తిక్ నథ్ హన్ స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ============================== నేపథ్యం: ———– అమెరికన్ టీవీ సెలెబ్రిటీ, ఓఫ్రా విన్ఫ్రీ ….. వియత్నాం బౌద్ధ గురువు, జెన్ మాస్టర్ అయిన తిక్ నథ్ హన్ ను “ప్రస్తుత ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు

ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు రచయిత: ఎం.కె.గాంధి స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ================================ నేపథ్యం: ———— మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు. కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ యుద్దానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్. ఆ యుద్ద … Continue reading

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment