Category Archives: కవితలు

పువ్వుల పరదా

ఏదో చెప్పాలనుంది పెదాలు పలకటంలేదు ఏదో వ్రాయలనుంది పదాలు పెగలటంలేదు   మహాకవి అన్నట్లు “ గగనమంతా నిండి బహుళ పంచమి జ్యోత్స్న” భయపెడ్తుందా నన్ను?   ఏదో చూడాలని ఎక్కడెక్కడికో వెళ్లాలని ….. కాని…? దూరాలు తీరాలు భారమై కుంగిన క్షణం   నింగి నిం డిన చీకటి భూతం భయపెడ్తుందా నన్ను?   … Continue reading

Posted in కవితలు, తెలుగు | Leave a comment