Category Archives: నేను చూసిన మలేషియా

నేను చూసిన మలేషియా – 13

నేను చూసిన మలేషియా – 13 (ముగింపు ప్రస్తావన) ********************* మలేషియా…… భిన్న జాతులు, విభిన్న మతాలు, బహుళ భాషలు కలగలిసిన దేశం! బౌగోళికంగా రెండు ముక్కలుగా వున్న దేశం! ఒకటి పశ్చిమాన సింగపూర్ పక్కన వున్న ద్వీపకల్పం! రెండవది తూర్పున ఇండోనేషియాకు ఆనుకొన్ని వున్న ప్రదేశం! దక్షిణ చైనా సముద్రానికి రెండు వైపులా వున్న … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన మలేషియా | Leave a comment

నేను చూసిన మలేషియా – 5

నేను చూసిన మలేషియా – 5 ************************ విదేశాలకు వెళ్ళితే, భోజనం ఎట్లా …. అనేది సమస్య ….. కానీ ….. విన్సెంట్ (మా డ్రైవర్) మేము అడక్కుండానే మమ్మల్ని దక్షిణ భారత వంటకాలు దొరికే రెస్టారెంట్లు వున్న రొడ్డులోనే ఓ హోటల్ లో దించాడు. హోటల్ పేరు … ‘ఆహ్ యూ’! ఎప్పుడో ఇండియా … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన మలేషియా | Leave a comment

నేను చూసిన మలేషియా – 4

నేను చూసిన మలేషియా – 4 ************************ కడప అబ్బాయి! కరీంనగర్ అమ్మాయి! పేర్లు ….. కరీం, రేష్మ! ముచ్చటైన జంటకు ఓ ముద్దుల పిడుగు! చిచ్చర పిడుగు! వెళ్ళగానే నా వొళ్ళో వాలాడు! హైపర్ యాక్టివ్! చక చక కుర్చీలు బల్లలు ఎక్కేస్తున్నాడు! దిగేస్తున్నాడు! కోపం వొస్తే …. యోగ పోజు! (ఫోటో చూడండి) … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన మలేషియా | Leave a comment

నేను చూసిన మలేషియా – 3

నేను చూసిన మలేషియా – 3 ************************ విన్సెంట్ …. తండ్రి తమిళుడు! తల్లి తెలుగు వనిత! తాత తరంలో ఇండియా నుండి వలస! అప్పుడప్పుడు ఇండియా వొచ్చి వెళ్తుంటారట! (మా సంభాషణలు ఇంగ్లీష్ లో) ************** 4 గురు అక్కచెల్లెళ్ళు! 5 గురు అన్నదమ్ముళ్ళు! తల్లిదండ్రులు ఊళ్ళో వుంటారట! అన్నదమ్ములంతా కలిసి వాళ్ల ఆర్థిక … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన మలేషియా, Uncategorized | Leave a comment

నేను చూసిన మలేషియా – 6

నేను చూసిన మలేషియా – 6 ************************ ప్రపంచంలో అతి పెద్ద “మురుగన్” విగ్రహం! 140 ఫీట్ల ఎత్తు! 24 మిలియన్ల రూపాయల ఖర్చు! నిర్మించింది మలేషియాలో! బటు గుహల పాదం వద్ద! బోల్డంత సిమెంట్ కాంక్రీట్ వినియోగించడం మాత్రమే గాక …. 300 లీటర్ల బంగారు రంగుని థాయిలాండ్ నుండి తెప్పించారట! విగ్రహం దగ్గర్నుండి … Continue reading

Posted in తెలుగు, నేను చూసిన మలేషియా, Uncategorized | Leave a comment

నేను చూసిన మలేషియా – 1

నేను చూసిన మలేషియా – 1 ************************ సింగపూర్ నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్ కు బస్సులో 6 గంటల ప్రయాణం! భూ, జల, వాయు మార్గాల్లో …. ఏ మార్గం లో నైనా సింగపూర్ నుండి కౌలాలంపూర్ వెళ్ళొచ్చు! భూమార్గంలో 1.9 కిలోమీటర్ల పొడవైన “సెకెండ్ లింక్” అనే బ్రిడ్జ్ రెండు దేశాలను కలుపుతున్నది! … Continue reading

Posted in నేను చూసిన మలేషియా | Leave a comment